ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మునగాల మండలం జర్నలిస్టు తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు నాగబాబు ను శనివారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి పరామర్శించారు.నాగబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు.ఆయన వెంట కోదాడ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు దస్తగిరి ప్రధాన కార్యదర్శి గట్టి గుండ్ల రాము సూర్యాపేట రూరల్ ప్రధాన కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు