జలాశయాల నిర్మాణ పనులు

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామంలో దేవరకొండ, తోపుదుర్తి, ముట్టాల రిజర్వాయార్ భూమిపూజ కార్యక్రమంలో భాగంగా జలాశయాల నిర్మాణ పనులను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అనంతపురం జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు మాలగుండ్ల శంకర్ నారాయణ గారు,రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి శ్రీ సీదిరి_అప్పలరాజు గారు మరియు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాశ్ రెడ్డి గారు,ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ CEO#ఆలూరు సాంబశివారెడ్డి గారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు మరియు అధికారులు వైస్సార్సీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

One thought on “జలాశయాల నిర్మాణ పనులు”

Leave a Reply

Your email address will not be published.