జాతీయరోడ్డు భద్రతా మహోత్సవాలు

గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం…… జాతీయరోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా పామిడి సి .ఐ. పి .శ్యామా రావు ,ఎస్ ఐ వి. గంగాధర్ మరియు పామిడి పోలీస్ స్టేషన్ సిబ్బంది పామిడి పట్టణ యువకులు అందరూ మోటార్ సైకిళ్లపై హెల్మెట్ ధరించి, పామిడి పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరి “వై ” జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పామిడి సి ఐ శ్యామ రావు గారు మోటార్ సైకిళ్లపై ప్రయాణించేవారు అతి వేగంగా ప్రయాణించే కూడదని. అంతేకాకుండా మోటార్ సైకిల్ నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు

By E69NEWS

One thought on “జాతీయరోడ్డు భద్రతా మహోత్సవాలు”

Leave a Reply

Your email address will not be published.