జానారెడ్డి గారి గెలుపు కోసం ఇంటింటికి గడపగడపకూ ప్రచారంలో పాల్గొన్న జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి
జంగా రాఘవరెడ్డి గారి కామెంట్స్:జానా రెడ్డి గారి గెలుపు ప్రజల గెలుపు ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవడం కోసం ప్రశ్నించే గొంతు జానారెడ్డి గారిని గెలిపించుకునే అవసరం ఉన్నది.
జానారెడ్డి గారి గెలుపు తెలంగాణాలో జరుగుతున్న ఆత్మహత్యలు యువకులు ఆత్మహత్యలు నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగాలంటే వచ్చిన తెలంగాణాను కాపాడుకోవాలంటే జానారెడ్డి గారి గెలుపు ప్రజల మలుపు కాబట్టి ఇచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ప్రశ్నించే గొంతు జానారెడ్డి గారిని గెలిపించండి.
జానారెడ్డి గారిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతుంది యువకులు బాగుపడతారు విద్యావంతులు బాగుపడతారు అన్ని సామాజిక వర్గాలను కాపాడుకునే పార్టీ బడుగు బలహీన వర్గాలను కాపాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారికి ఓటు వేయండి గెలిపించుకోండి అన్ని సంక్షేమ పథకాలను దక్కేలా కాపాడుకుందాం.
విద్యార్థి యువకులారా రక్త బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందాం.
విద్యార్థి యువకుల్లారా ఆలోచించండి చావే కారణం కాదు ప్రజలను చైతన్యవంతం చేసి పోరాడుదాం రండి రేపు జరగబోయే బై ఎలక్షన్ లలో జానా రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించి టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పేలా చేద్దాం రండి కదిలిరండి జై కాంగ్రెస్
