నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగోoడ మండల కేంద్రములోని రావులపల్లి గ్రామంలో జిల్లాస్థాయి బాల్ బ్యాట్మింటాన్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇందులో సుమారు 16 జట్లూ పాల్గొంటాయి అని నిర్వాహకులు గూటం బుచ్చిరెడ్డి, మేకల చిరంజీవి, ఏడేల్లి చిన్నవెంకట్ రెడ్డి,మ్యకల మహేందర్, కళ్ళెం రవీందర్ తెలిపారు.నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగోoడ మండల కేంద్రములోని రావులపల్లి గ్రామంలో జిల్లాస్థాయి బాల్ బ్యాట్మింటాన్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇందులో సుమారు 16 జట్లూ పాల్గొంటాయి అని నిర్వాహకులు గూటం బుచ్చిరెడ్డి, మేకల చిరంజీవి, ఏడేల్లి చిన్నవెంకట్ రెడ్డి,మ్యకల మహేందర్, కళ్ళెం రవీందర్ తెలిపారు.