కురుమ సంఘo కమిటీ హల్ లో జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్


ఈరోజున గొర్రెల మేకల పెంపకందారుల సంఘo GMPS జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా కేంద్రంలోని కురుమ సంఘo కమిటీ హల్ లో జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈసమావేశoలో సంఘo జిల్లా కార్యదర్శి సాదం రమేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రoలో గొల్లకురుమల జనాభా పెద్ద సంఖ్యలో ఉన్నది అని తెలంగాణ రైతుంగా సాయుధ పోరాటoలో భూమి కోసం భూక్తి కోసం ఎట్టిశాకిరీ విముక్తి కోసం ఆనాడు విస్నూర్ రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి మల్లయ్య, ర్యాలీ గ్రామంలో జరుగుతుండగా గత కొన్ని రోజులనుండి గొల్లకూరుమల గొర్రెలకు చెరువులోని తుమ్మ కొమ్మలను కొట్టుతుండగా దొర గుండాలు వచ్చి గొర్రెలు పట్టుకుపోయి కోసుకొని తింటున్నారు అని దొడ్డి కొమరయ్య గారికి ఆవేదన గొర్రెలు మేపుకొని వచ్చి దొడ్డిలో గొర్రెలు తొలి ర్యాలీలో దొడ్డి కొమరయ్య దొరలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగగా విస్నూర్ దొర సాయుధ బాలగాలు కాల్పులు జరుపుతుండగా కొమరయ్య ముందు వరుసలోనే ఉండగా వారి తుటలకు బలిఐనారు. అలాంటి వ్యక్తిని ఆరోజునుండి ఈరోజు వరకు గుర్తు చేయలేదు అని మన ముఖ్యమంత్రి గారు స్పందించి హైదరాబాద్ లో ట్యాంకు బండ పైన కొమరయ్య గారి విగ్రహం పెడుతా. అయన పేరునా హైదరాబాద్ లో ఐదు ఏకురాలలో కమిటీ హల్ నిర్మాణం చేపట్టుతా అని హామీలు ఇచ్చారు అది ఇంతవరకు అమలుకు నోచుకోలేదు కనీసం జనగాం జిల్లా కేంద్రంలో విగ్రహం పెట్టి జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు నామకరణం చేయాలని అన్నారు.
గత మూడు సంవత్సరాల క్రింద జిల్లాలో 3560/ మంది గొల్లకురుమాలు భార్యా పిల్లలపై ఉన్న సొమ్ములు కుదువ పెట్టి DD లు తీసీ ఎదిరి చూస్తూoటే రాష్ట్రములో ఎక్కడ ఎన్నికలు జరిగిన గొర్రెలు పంపిణీ చేస్తామని అక్కడ ఇస్తున్నారు గొల్లకూరుమల ఓట్లు వెయిoచుకొని పబ్బం గడుపుతున్నారు తప్ప గొర్రెలు పంపిణీ జరుగడం లేదు. ఓపిక నసీంచి గొల్లకురుమాలు రోడ్ల పైనకు వచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టి కోర్టుల చుట్టు తిప్పుతున్నారు అని అన్నారు. గొర్రెల పంపిణీ ముందు గొర్రెలకు షేడ్స్ నిర్మాణం చేసి ఇస్తానని అర్బటoగా షెడ్ కోసం ముగ్గులు పోసీ పేపర్ లో పోజులు ఇచ్చుకున్నారు ప్రజాప్రతినిధులు. ప్రమాద వైశత్ గొర్రెల కాపరుడు చనిపోతే 6లక్షలు ఎక్స్ గ్రేసేయా ఇస్తామని ఇప్పటికి నోచుకోలేదు. ఇలా ఇంక ఎన్నో సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలని కోరుతూ ఈరోజున కలెక్టర్ కార్యాలయంలోని AO అండాలుకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జిగారి యాదగిరి, మేకల మల్లేషం, జిల్లా సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ నక్క యక్కస్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఉలిగిల్ల చంద్రయ్య, భూమండ్ల కుమార్, ముక్కర సత్యనారాయణ పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.