వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం తక్కళ్లపాడ్ గ్రామంలో లంక మురళి మోహన్ రెడ్డి జ్ఞాపకార్ధం ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాలీబాల్ కమిటీ ఉపాధ్యక్షులు ,
జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు ,ఎంపిపి కాగితాల శంకర్ ,వైస్ ఎంపిపి జాకీర్ అలీ ,సొసైటీ చైర్మన్ బొల్లు రాజు ,
సర్పంచ్ బింగి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.