జిల్లా స్థాయి లో ఫుస్కోస్ పాఠశాల స్వచ్ఛ విద్యాలయాపురస్కర్2021-22 అవార్డు

జిల్లా స్థాయి లో ఫుస్కోస్ పాఠశాల స్వచ్ఛ విద్యాలయాపురస్కర్2021-22 అవార్డును అందుకోవడం జరిగింది వర్ధన్నపేట మున్సిపాలిటీ లోని గత 25 సంవత్సరాలనుండి నడుపబడుతున్న ఫుస్కోస్ పాఠశాల 5 స్టార్ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డకు ఎంపిక కావడం జరిగింది.ఈ సందర్బంగా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన అవార్డు ప్రధానోత్సవం లో జిల్లా అడిషనల్ కలెక్టర్ కోట శ్రీవాస్తావ్ ( రెవెన్యూ ),అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ ( లోకల్ బాడీ ),D. E. O వాసంతి, వర్ధన్నపేట మండల M. E.O రంగయ్య గార్ల చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్ డైసీ మరియు సిస్టర్ జనీఫర్ గార్లు ఈ అవార్డును అందుకోవడం జరిగింది . ఈ అవార్డు ను అందుకున్నదుకు గాను ప్రధానోపాధ్యాయురాలు ఆనందాన్ని వ్యక్తపరిచారు.వీరికి పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ అనిత మరియు పాఠశాల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.