సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు ధర్నాకు వెళ్లడం జరిగింది నియోజకవర్ వర్గంలో చాలా మంది ఇల్లు లేని పేదలు ఉన్నారు ఇంకా అప్లికేషన్ కూడా పెట్టుకోలేదని అప్లికేషన్ పెట్టుకున్న వారి వి పరిశీలించి అప్లికేషన్ పెట్టుకొని వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది రహమత్ నగర్ డివిజన్ కమలానగర్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే వారికి కేటాయించి ఇవ్వాలని ఐదు సంవత్సరాలుగా ఇల్లు లేక ఇంటికి కిరాయి కట్టుకుంటూ నివసిస్తున్న పేదలందరి కి వెంటనే ఇల్లు కేటాయించి మరియు నియోజకవర్గ ఇల్లు లేని పేదలందరికీ కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు లు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ కన్వీనర్ రాపర్తి అశోక్ ,సాయి శేషగిరి రావు, సికిందర్, శ్రీనివాస్ ,రాజన్న, తదితరులు పాల్గొన్నారు.