జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం

దేశసమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోంది…
మహాత్మా జ్యోతిరావ్ పూలే 194వ జయంతిసందర్భంగా పార్టీ కార్యాలయం మరియు జిల్లా పరిషత్ కార్యాలయం లో ఘన నివాళి..
ఈ కార్యక్రమంలో నిశాంత్ గారు,మరియు సిరి గారు, జర్జీ క్రిష్టప్ప గారు, ADCCబ్యాంకు చైర్మన్ పామిడి వీరా గారు, డిప్యూటీ మేయర్ వాసంతి గారు,పార్లమెంట్ అధ్యక్షులు నాదీమ్ మహమ్మద్ గారు,వ్యవసాయ కమిషన్ రాజారామ్ గారు, గిరిజమ్మ గారు, రమేష్ గౌడ్ గారు, శ్రీనివాసులు గారు.తదితరులు బీసీ సంఘం నాయకులు ఘన నివాళి అర్పించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.