టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలో స్టేషన్ ఘనపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్&జిల్లా రైతు బంధు సమితి సభ్యులు అన్నం బ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి తో పాటు స్థానిక సర్పంచ్ అన్నెపు పద్మఅశోక్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మారపల్లి ప్రభాకర్, గ్రామ ఎమ్మెల్సీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు మారపల్లి కరుణాకర్,ఉప సర్పంచ్ ఎండి షరీఫ్,వార్డ్ సభ్యులు ఎండి హామీద,నంద్యాల సత్యవతి, మాజీ ఎస్ఎంసి చైర్మన్ బెజ్జం శ్రీనువాస్, ఎమ్మెల్సీ గ్రామ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నెపు రాజేంద్రమ్,ఉపాధ్యక్షులు కొంతం నగేష్,సహాయ కార్యదర్శి వేల్పుల సురేష్,కోశాధికారి ఎండి బషీర్,కార్యవర్గ సభ్యులు సోన్నాయిల రాజు,యాకయ్య,మందపూరి కిరణ్,నంద్యాల రాజేష్, దుద్యాల సంతోష్,ఎండి యాకూబ్ పాషా,బత్తిని ప్రకాష్,ఎల్లచారి,దాసరి సునీల్, నక్క సంపత్,వేల్పుల మహేష్,యువజన నాయకులు కసిరబోయిన రాజు, కొంతం నాగరాజు,పనికర శోభన్ గార్లు తదితరులు పాల్గొన్నారు.