టిఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ సమావేశం

వరంగల్ రూ. ఆత్మకూరు మండలంలోని హౌజుబుజుర్గ గ్రామంలో ఈ రోజు టీఆర్ఎస్ మండల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో లో టిఆర్ఎస్ కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ,మండల కమిటీ ప్రధాన కార్యదర్శి రవి యాదవ్, మండల ఎంపిపి సుమలత రజనికర్,జెడ్పిటిసి కక్కెర్ల.రాధిక రాజు ,వరంగల్ మార్కెట్ మాజీ చైర్మన్ కొంపల్లి ధర్మరాజు,వరంగల్ కుడా డైరెక్టర్ ఎంకతాల రవిందర్, రేడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ దుంపలపల్లి బుచ్చిరెడ్డి, గుడెపాడ్ మార్కెట్ చైర్మన్ కాంతల కేశవరెడ్డి, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షుడు అర్షం వరుణ్ గాంధీ , సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు ఎస్ రాజేశ్వరరావు , సొసైటీ వై చైర్మేన్ ఆ. రాజస్వామి, సీనియర్ నాయకులు బొల్లోజు కుమారస్వామి , మండల బీసీ సెల్ అధ్యక్షులు కాకాని శ్రీధర్, మండల యూత్ అధ్యక్షులు వేల్పుల నవీన్ ,Trsv మధుకర్, స్థానిక సర్పంచ్ రబీయ హుస్సేన్, ఉప సర్పంచ్ లావణ్య బాలక్రిష్ణ ,హౌజుబుజుర్గు గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ బాజీ ,మామిడి మహేందర్ ,సయ్యద్ వలి (విలేకరి) వార్డు సభ్యులు డి శంకర్ ఎస్డి సర్దార్ హుస్సేన్, టి.రవి నవీర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.