#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

చివ్వెంల మండలం:

టిఆర్ఎస్ ను ఓడించాలంటే బిజెపి తోనే సాధ్యం

సంకినేని వెంకటేశ్వరరావు

1) దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల తో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుంది.

2) రాష్ట్రంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి లోపాయికారి ఒప్పందం గా పని చేస్తున్నాయి.
3) రాహుల్ గాంధీకి కేసీఆర్ కు మధ్యవర్తిగా రేవంత్ రెడ్డి మారిపోయారు.
4) టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించేవారు కాంగ్రెస్ పార్టీ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి ..
5) లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని టిఆర్ఎస్ ప్రయత్నిస్తోంది… టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే….. టిఆర్ఎస్ ను గద్దె దించాలంటే భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం.

6) రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్ సాధించేది ఏమీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ

7) భారతీయ జనతా పార్టీ ని చూస్తేనే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారు. ఇందుకు ఉదాహరణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ఉండనీయకుండా బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం.

8) మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమర్ధులైతే సూర్యాపేట నియోజకవర్గం లోని దళిత గిరిజనులకు మూడు ఎకరాల భూమి ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు దళిత బందు ఇప్పించాలి.

9) టిఆర్ఎస్ ను ఓడించేది రాష్ట్రంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే.. ఈ విషయాన్ని విజ్ఞులైన ప్రజల ఆలోచన చేయాలి.

10) 2014 , 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కు అమ్ముడుపోయారు.. కానీ బిజెపి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు..

ఈ కార్యక్రమంలో
మండల అధ్యక్షులు పేర్వాల లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శులు జంపాల వెంకన్న ,బిట్టు నాగరాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ధరావత్ శ్రీను నాయక్, సీనియర్ నాయకులు కొనతం అప్పిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాచకొండ రామకృష్ణ, మండల నాయకులు శ్రీకాంత్, ధరావత్ రవి, అశోక్ నాయక్, అనిల్ , మహేష్ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు Md.Abid, జిల్లా కార్యదర్శి సంధ్యల సైదులు, జిల్లా అధికార ప్రతినిధి పల్స malsoor గౌడ్,యువ మోర్చా జిల్లా నాయకులు ఆరూరి శివ తదితరులు పాల్గొన్నారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.