E 69 న్యూస్..
పరకాల నియోజకవర్గం రిపోర్టర్..

వరంగల్ రూరల్ జిల్లా
నల్గొండ – ఖమ్మం – వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్

పరకాల నియోజకవర్గం , స్థానిక శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పరకాల మరియు గీసుగొండ మండలాల కేంద్రాలలో జరిగిన సమావేశాలకు ముఖ్యఅతిధిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఇంచార్జ్ గ్యాదరి బాల మల్లు , గార్లతో పెద్దమొత్తంలో పాల్గొన్న పట్టభద్రులు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామరక్ష అని బిజెపి , కాంగ్రెస్ , పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైందని , వరంగల్ మెగా టెక్స్టైల్ పార్కు ఏటుపోయింది , కాజీపేట రైల్వే కోచ్ ఎందుకు మంజూరు చేయాలేదో బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని వారు నిలదీశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.