mulugunews

ఈ రోజు కొత్తగూడ మండలం సాదిరెడ్డి పల్లి గ్రామంలో అధికార పార్టీ టిఆర్ఎస్ కు చెందిన మరాఠీ కొమురయ్య
చీర సారయ్య , అవునూరి మోగిలి, కత్తుల పెద్దాపురం
బత్తుల సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో వజ్జ సారయ్య మండల అధ్యక్షులు , టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చల్లా నారాయణ రెడ్డి సుంకరబోయిన మోగిలి వర్కింగ్ ప్రెసిడెంట్, బాణోత్ విజయ రూఫ్సింగ్ ఎంపీపీ, పులుసం పుష్పలత శ్రీనివాస్ జడ్పీటీసీ, లావణ్య వెంకన్న జిల్లా నాయకులు
గుమ్మడి సమ్మయ్య , మల్లెల రణధీర్ సర్పంచ్ , బూర్క నరేందర్ పుష్పలత ఎంపీటీసీ ఎండి సయ్యద్ మండల కో ఆఫ్షన్, అహ్మద్ పాషా మైనార్టీ సెల్ కుంజ లెనిన్ జనగం రామస్వామి , పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.