నామినేషన్ వేసిన సుంకరి మనీషా శివకుమార్

వరంగల్ అర్బన్ జిల్లా…

      గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ 16 వ డివిజన్ ధర్మారం గ్రామం నుండి పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీగా బయలుదేరి టిఆర్ఎస్  పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేసిన సుంకరి మనీషా శివ కుమార్.       ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి ఆశీర్వాదంతో నేడు నామినేషన్ వేయడం జరిగిందని,నా నామినేషన్ కి సహకరించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు,

కార్యకర్తలకు,అభిమానులకు,ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
మీరు నాపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటనాని మీ అందరి సహకారంతో డివిజన్ ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.