టి.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు జగ్గన్న పేట గ్రామం చిన్నగుంటురు పల్లి కి చెందిన టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పరానందుల కుమారస్వామి,సతీష్, తంగీళ్ల శంకర్, జన్నూ బద్రయ్యా,మేకల రమేష్,పోషయ్య, కొ డారి సంజీవ
తంగెళ్ళ రాజు,భిక్షపతి, అర్శాం మొగిలి,జీవన్,పూర్ణ చందర్ రమేష్ లు కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి
కొత్త గూడ ఎంపీపీ విజయ రూపు సింగ్, కొత్త గూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,కిసాన్ సెల్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యాం, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండీ షకీల్, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,కవ్వం పెల్లి సారయ్య,
మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.