టీఆర్ఎస్ పార్టీనే తెలంగాణాకు శ్రీరామ రక్ష

తెలంగాణాకు కేసీఆర్ నాయకత్వం,టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..32 వ డివిజన్ లోని బీఆర్ నగర్,రాజీవ్ నగర్,రాజీవ్ గృహకల్ప,ఎన్.ఎన్ నగర్ మరియు 25 వ డివిజన్ కు చెందిన మైనార్టీ,ఇతర యువత కాంగ్రేస్,బీజేపీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

టీఆర్ఎస్ లో చేరిన వారిలో 32 వ డివిజన్ కు చెందిన మారపాక శ్రీనివాస్,మంద రాజయ్య,రామిల్ల గిరి,చినపాక సైదులు,మచ్చ వెంకన్న,బశిక అనిత,బొల్లికొండ మంగమ్మ,సదువల కోమల,బొమ్మకంటి రజిత,బొక్కల రాణి,కిన్నెర లావణ్య,పొవెపాక యాకమ్మ,ప్రమీల,గుగ్గిల్ల మహేందర్,ఎల్లయ్య,తాటికాయల రాజయ్య,బెజగం రాములు,తుగ్గపెల్లి రమేష్,దర్గయ్య,గుగ్గిల్ల సాగర్ తదితరులు మరియు 25 వ డివిజన్ కు చెందిన ఎండి షకీర్ హుస్సెన్,ఎండి రిజ్వాన్,ఎండి ఫిరోజ్ క్యురేష్,ఎండి సాజిద్,షబ్బిర్,ఖాజా,సోహెల్,గఫూర్,ఫిరోజ్,క్యురేషి,అశ్రఫ్,ఆరిఫ్,రిజ్వాన్,రాహుల్,వంశి,అజయ్ తదితరులు ఉన్నారు..

ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.