భూపాలపల్లి బహిరంగ సభకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ. అనుముల రేవంత్ రెడ్డి కి కోమటిపల్లి ఔటర్ రింగ్ రోడ్డు టోల్ ప్లాజా వద్ద పెద్ద గజమాలతో ఘన స్వాగతం పలికిన హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ.నాయిని రాజేందర్ రెడ్డి ..
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డీనేటర్ నమిండ్ల శ్రీనివాస్, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్, మాజీ ఎం.పి సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ కార్యదర్శి కుందూరు వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, రాష్ట్ర ఓబీసీ డిపార్ట్మెంట్ ప్రధాన కర్తదర్శి మోడెమ్ శ్రీధర్ గౌడ్, జిల్లా ఎస్.సి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ మడి పల్లి కృష్ణ గౌడ్, జిల్లా కిస్సాన్ సెల్ చైర్మన్ పింగళి వెంకట్రాం నర్సింహా రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, హసన్ పార్టీజి మండల పార్టీ అధ్యక్షులు మహిన్డెర్ రెడ్డి తదితరులు