జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ని వెలుగు గురుకుల పాఠశాలలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎం సుమలత ఆధ్వర్యంలో టీబి పై పోరాటం మనందరి బాధ్యత అని అన్నారు, అనంతరం టీబీ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులచే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు టీబి అనేది ఒక అంటువ్యాధి మూడు వారాలకంటే మిర్చి దగ్గుతో బాధపడుతున్న వారిని గుర్తించి తేమడ పరీక్ష చేయించుకోవాలని చాలా మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు అని తగిన జాగ్రత్తలు తీసుకుని మందులు వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అనురాధ, ఏఎన్ఎం జయలత, ఆశా వర్కర్లు విశాల, కమల, కృష్ణవేణి, సునీత, సునీత, విజయ ,మానస, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.