జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ రోజు ఉదయం 10:00 గంటల ప్రాంతంలో ట్రాలీ ఆటోను వెనుక నుండి డీ-కోట్టిన TOYOTA కారు…
నల్లగొండ కు చెందిన TS 05 UA 3320 గల ape PIAGGIO గల ట్రాలీ ఆటో లో కిరాణా షాపులకు సంబంధించిన పుడ్ ఐటమ్స్ నల్లగోండ నుండి గుండాల మీదుగా జనగామ -సూర్యపేట ప్రదాన రహదారి సూర్యపేట వైపు వెళ్ళుతున్న ఆటోను మార్గం మధ్యలో అనగా లదేవరుప్పుల పోలీస్ స్టేషన్ సమీపంలో వెనుక నుండి అనగా జనగామ వైపు నుండి సూర్యపేట వైపు వెళ్ళుతున్న ఓక TOYOTA TS 09 TV 9099 గల హైదరాబాద్ కు చెందిన కారు వేగంగా వచ్చి ట్రాలీ ఆటోను వెనుకనుండి డీ కొట్టడంతో ఆటో రోడ్డు కుడి వైపున బోల్తా పడడంతో ఆటో డ్రైవర్ కి బలమైన గాయాలు తగలడంతో దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తరలించగా ప్రాణాలకు ఎలాంటి హాని లేదని డాక్టర్ గారు తెలిపారు కొంత మంది స్థానికులు ఎలాంటి ఆస్తి నష్టం జరుగలేదని తెలిపారు… ఘటనా స్థలానికి దేవరుప్పుల ఎస్.ఐ కరుణాకర్ రావు గారు వారి సిబ్బందితో చేరుకోని దర్యాప్తు చేసుకున్నారు.