ఈరోజు పెద్దమ్మగడ్డ తీగల డాక్టర్ ఫ్రేమ్ సుందర్ పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సందర్బంగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి వారికి జన్మదిన శుభాకాంక్షలు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారి కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ జక్కుల రమ రవీందర్ యాదవ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సయ్యద్ రజాలీ గారు గుర్రపు కోటేశ్వర్ గారు బోయిని కుమార్ యాదవ్ గారు pacs డైరెక్టర్ లింగం నరేందర్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు సందెల విజయ్ కుమార్ గారు టేకులగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు బండి శివరాజ్ గౌడ్ గారు చోటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
