డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి

వజ్రకరూరు గ్రామంలోUSfi MRPS YSR ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 130 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో USFI రాష్ట్రం అధ్యక్షుడు మండ్ల తిరుపాల్ MRPS జిల్లా అధ్యక్షుడు కోల్ల ఏసన్న Ysr SC సెల్ మండల అధ్యక్షుడు నల్లబోతుల కిరణ్ YSr నాయకులు కండ్ల పల్లి ప్రభుదాసు , ఉష్మాన్ ,బాబు ,రామంజినేయులు గ్రామ సర్పంచ్ మెనాలిస ఉప సర్పంచ్ మదురెడ్డి దళిత నాయకులు వెంకటపల్లి ఒబులేసు సుధాకర్ రవి తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.