ఈ రోజు వేముల వాడ లో రాజ్యాంగ నిర్మాత డా.అంబెడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇంఛార్జి ఆధి శ్రీను గారు మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.