డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికల సమావేశానికి భారీగా తరలివెళ్లిన పట్ట భద్రులు

తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలోని శివునిపల్లి K.R గార్డెన్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించే దిశగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంకు జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జి గ్రామం నుండి డా.తాటికొండ రాజన్న ఆదేశం మేరకు జఫర్గడ్ మాజీ ఎంపీపీ&జిల్లా గ్రంధాలయ డైరెక్టర్-నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జరి స్వరూప-రాజు మరియు గ్రామ ఎమ్మెల్సీ ఎన్నికల అధ్యక్షుడు మారపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన పట్ట భద్రులు
వెళ్లిన వారిలో గ్రామ ఎమ్మెల్సీ ఎన్నికల జనరల్ సెక్రటరీ- అన్నెపు రాజేంద్రమ్,ఉపాధ్యక్షులు-
కొంతం నగేష్,కార్యదర్శి-ఎండి మొయిన్ పాషా,సహాయ కార్యదర్శి-వేల్పుల సురేష్,కోశాధికారి-ఎండి బషీర్,కార్యవర్గ సభ్యులు:నక్క ప్రభాకర్,చిలువేరు నగేష్,మందపూరి కిరణ్,గుర్రపు సదయ్య,వల్లాల అశోక్,కూరపాటి రాకేష్,నంద్యాల రాజేష్,మహమ్మద్ రషీద్,ఎల్లచారి, దాసరి సునీల్,పల్లె సతీష్ ఉన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.