సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డిసిసి ప్రధాన కార్యదర్శి వెలగలేటి రామయ్య(76) బుధవారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందారు. మంచి సౌమ్యుడు ,మితబాషి.ప్రజాసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన బౌతికకాయం ను రామయ్య స్వగ్రామం చెవిటికల్లు తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
వెలగలేటి రామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులు అర్పించారు. సంతాపం
మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు, రామయ్య కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు
