డీఎస్ రెడ్యానాయక్ ని SERP సిబ్బంది సీసీ లు APM కలిసి ధన్యవాదాలు తెలియజేశారు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావుగారు SERP సిబ్బంది వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించినందున డోర్నకల్ నియోజక వర్గం లో ఉన్నా 6 మండలాల SERP సిబ్బంది సీసీ లు APM లు కలిసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ డి ఎస్ రెడ్యా నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సంతోషం లో భాగంగా స్థానిక శాసన సభ్యులు శ్రీ డీఎస్ రెడ్యానాయక్ గారికి శాల్వలతో .బోకెలతో ఘనంగా సన్మానించారు. గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ . మీకు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనం కల్పిస్తామని శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు . ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. నియోజకవర్గంలో పనిచేస్తున్న SERP సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల్లో పనిచేస్తున్న ఏ పి ఎం లు. సి సి లు. ఎం బి కే లు. పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.