డీజిల్,వంట గ్యాస్ ధరలు మరియు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు పైన జఫర్ఘడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పెట్రోల్ ,డీజిల్,వంట గ్యాస్ ధరలు మరియు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు పైన జఫర్ఘడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నూకల ఐల్లయ్య గారి ఆద్వర్యంలో
అంబేద్కర్ చౌరస్తా వద్ద మరియు నిరసన తెలియ చేసారు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు ప్రజా ధనాన్ని లూటీ చేస్తుందని ఐదు రాష్ట్రాల ఎన్నికాలముందు దాదాపు ఐదు నెలలు పెంచకుండా అపి అంతర్జాతీయ సంక్షోభం అని సాకులు చెబుతూ ధరలు పెంచి రాజకీయ లబ్ది పొంది ప్రజలపై భారం వేస్తూ అధికారం చెలాయిస్తుందని అన్నారు పెట్రోల్,విద్యుత్ ధరలు పెరగడంతో నిత్యావసరాల,సామాన్య మధ్య తరగతి ప్రజలపై ధరల ప్రభావం పడుతుందని జఫర్ఘడ్ ఆద్వర్యంలో టీపీసీసీ సభ్యులు గంగరపు అమ్రృతరవు గారు EX మార్కెట్ కమిటీ చెర్మన్ అనోబోయిన భిక్షపతి గారు EX ZPTC పటపూరి సద్యయ గౌడు జిల్లా SC సెల్ ఉపాద్యాక్షలు బాబు గారు సెవదళ్ రాష్ట్ర నాయకులు డాక్టర్లు సొమనాయణ మాజి మండల అద్యక్షులు చిటిముట్లు కిటముర్తి స్టేషన్ ఘనాపూర్ యత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాటికాయల రాజేందర్ గారు ఎస్టి సెల్ మండల అద్యక్షులు బానోతు బాస్కర్ నాయక్ మైనార్టీ సెల్ మండల అద్యక్షులు ముక్తిర్ అలీ జఫర్ఘడ్ సర్పంచ్ బాల్లెపు నర్సింగరావు గారు మండల ఉపాద్యక్షలు పోరేటి సత్యనారాయణ రెడ్డి గారు రడపాక దానియేల్ గారు జఫర్ఘడ్ గ్రామ శాఖ అద్యక్షుడలు మంచోజో యదగిరి గారు సురారం గ్రామ శాఖ అద్యక్షులు వెన్నకుస భిక్షపతి గారు మైదసి తిరుపతి గారు ప్రబాకర్ గారు దిడ్డి రాజేష్ గారు వివిధ గ్రామ శాఖ అద్యక్షులు ఉపాధ్యాక్షలు అనుబంధ సంస్థలు అందరూ హజరు అయినరూ

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.