డ్యూటీ తో పాటు ఓటర్లకు సహాయం చేస్తూ తన ఓధార్యం ను చాటుకున్న పామిడి పోలీస్ కాంస్టేబుల్ రాజు….జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా విధి నిర్వణలో భాగంగా ఓటు వేయడానికి వచ్చిన వృద్దులకు సహాయం చేసి తన ఓధార్యం ను చాటుకున్నారు.ఇది చూసి తోటి పోలీసులు ఓటర్లు ఎన్నికల అధికారులు రాజుని అభినందించారు