డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో 5కి జైలు శిక్ష

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 గురికి డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ లో జైలు శిక్ష విధించిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప్ప గారు

గౌరవ పుష్ప రెడ్డి, అడిషనల్ డీసీపి ట్రాఫిక్ గారి పర్యవేక్షణలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఈ క్రింది వారికి జైలు శిక్ష.

  1. ఆకుబత్తిని. వెంకటేష్ , 2. మేకల. వెంకటేష్ , 3. ఇప్ప. లక్ష్మణ్ , 4. తోటదాకా. రాజు, 5. బర్ల. రాజన్న లకు 2 రోజుల జైలు శిక్ష విధించగా వారిని పరకాల సబ్ జైలుకు పంపనైనది. కోర్ట్ వారితో పాటు మరో 18 మందికి 25,100/- రూపాయల జరిమానా విధించనైనది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.