Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరదాము అనుకున్న సోదరుడు రాకేష్ ఉగ్రవాద తూటాలకు మరణించి ఉంటే ఈ తెలంగాణ నెల మొత్తం గర్వపడేది కానీ దేశ సేవ చేయాలని అనుకున్న రాకేష్ పోలీస్ తూటాలకు మరణించడం తెలంగాణ నెల మొత్తం శోభిస్తుంది….సోదరుడు రాకేష్ వాళ్ళ కుటుంబంతో 20 సంవత్సరాల ముందే అనుబందం ఉంది.రాకేష్ మృత దేహానికి నివాళులర్పించి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చి , అంతిమ యాత్రలో పాల్గొనాలి అనుకుంటే నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్నారు.

🔥తక్షణమే కేంద్ర ప్రభత్వం అగ్నిపథ్ ను రద్దు చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ జరుపాలి..

seethakka #ironladyoftelangana #army #agnipath #AgnipathScheme

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.