వీరులపాడు మండలం వి,అన్నవరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జమ్ముల వరబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మార్గంలో పయనిస్తూ తన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ ఏ సమస్య ఉన్నా తన ఇంటి తలుపు తట్టి వచ్చని ప్రజల సమస్యలు తెలిసినవాడిని ప్రజల కష్టనష్టాలనుబాగోగులు బాగా తెలిసిన వాడిని తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే సర్పంచ్‌గా గెలిస్తే గ్రామ రుణం తీర్చుకుంటా అని హామీ ఇస్తూ అడుగు వేస్తూ ప్రచారంలో ముందు కొనసాగుతున్నారు