తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన పామిడి యు.పి.ఎస్ పోలీసులు

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం సమాచారం …
👉 తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పిన పామిడి యు.పి.ఎస్ పోలీసులు

తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని పామిడి యు.పి.ఎస్ పోలీసులు తల్లిదండ్రులకు అప్పజెప్పారు
వివరాలు. పామిడి పట్టణం ఎద్దులపల్లి రోడ్డుపై 4 ఏళ్ల చిన్నారి ఈరోజు తప్పిపోయాడు ఈ సమాచారం అందుకున్న సి.ఐ శ్యాంరావు సదరు బాలుడి ఆచూకీ కనుగొని చేరదీశారు బాలుడి తండ్రి పాండురంగ ఆచారిని పిలిపించి 4 ఏళ్ల చిన్నారిని అప్పజెప్పారు తప్పిపోయిన గంటలోపే చిన్నారిని వెదికి అప్పజెప్పిన పోలీసులు
బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు అభినందతో నమస్కరించారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.