తమ్మడపల్లి జి Zpss ప్రభుత్వ హైస్కూల్ యందు జిల్లా క్రీడా శాఖ ఆధ్వర్యంలో వేసవి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది,జిల్లా క్రీడా శాఖ పర్యవేక్షణ అధికారులు తమ్మడపల్లి గ్రామం లో శిక్షణ శిబిరాన్ని పర్యవేక్షించి పిల్లలు చేస్తున్న నైపుణ్యాలను చూసి సంతోషం వ్యక్తపరిచారు జిల్లా క్రీడా శాఖ అధికారులు రాకేష్ రాజు గార్లు మరియు( C. P. M) సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి గుండెబోయిన రాజు, మాట్లాడుతూ పిల్లల్లో శక్తి నైపుణ్యాలను ఆరోగ్య విద్యను అందించడం చాలా సంతోషకరం గా ఉందని భావిస్తూ ప్రతి ఇంటికి ఒక క్రీడాకారుడు తయారు కావాలని ఆయురారోగ్యాలతో జీవించాలని అంటే ఈ విద్యను నేర్చుకోవాలని మన గ్రామ ప్రజలు ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, కరాటే మాస్టర్స్‌ను అన్నెపు రాజేంద్రం కొంతం యాదగిరి గార్లను క్రీడా శాఖ అధికారులు అభినందించారు