తమ్మడపల్లి జీ గ్రామంలో TRS పార్టీ సభ్యత్వ కార్యక్రమం

ఈ రోజూ మన ప్రియత నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మన ప్రియతమ నేత మాజీ డిప్యూటీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్సీ,,,, గౌ శ్రీ కడియం శ్రీహరి ఆదేశాలతో మన నాయకులు స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, ప్రస్తుత రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు గౌ శ్రీ అన్నం బ్రమ్మారెడ్డి సూచనలతో,తమ్మడపల్లి జీ గ్రామంలో స్థానిక సర్పంచ్ అన్నేపు పద్మా అశోక్ ఆధ్వర్యంలో, భారీ ఎత్తునా నిర్వహించడం జరిగిందీ, ఈ కార్యక్రమాన్ని వారు ఉద్దేశించి మాట్లాడుతూ, పార్టీ ప్రతిష్ఠత కార్యకర్త సంక్షేమమే, మా ద్యేయంగా, తెలియజేసారు, ఈ కార్యక్రమంలో, గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు పండిబోయిన యాకయ్య, ఉప సర్పంచ్ శేరిఫ్, వార్డు మెంబర్స్ సతీష్, అజయ్, సంపత్, సత్యవతి, ఐలమ్మ, అమీద,, రాధిక,రాజు,గార్లు, మరియు పార్టీ సీనియర్ నాయకులు,పాక నర్సయ్య, యాదగిరి, లక్ష్మినారాయణ, సోమయ్య ఉప్పలయ్య, ఎల్లయ్య నాగయ్య కుమార్ఐలయ్య జెన్నయ్య సజ్జన్, లు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల గ్రామ ఇంచార్జ్ మారేపల్లి కర్ణాకర్, కడియం యువసేన నాయకులు, కాశిరబోయిన రాజు, కొంతం నగేష్, md పాషా, శోభన్, నరేష్,రాకేశ్, రాజుకుమార్,కడియం సురేష్ నరేష్, ప్రశాంత్, సంతోష్ లు పాల్గోన్నారు,

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.