#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు


E69 news పాలకుర్తి/మార్చి 26

మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
E69 news పాలకుర్తి/మార్చి 26
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని లక్ష్మినారాయణపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బోడిగే శ్రీను ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి జారిపడి తీవ్రమైన గాయలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హాస్పిటల్ తరలించారు.అతనికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం నుండి వెంటనే తక్షణ సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.గౌడ జన హక్కుల పోరాట సమితి
పాలకుర్తి మండల కమిటీ
పాలకుర్తి మండల అధ్యక్షుడు
పొడిశెట్టి వెంకన్నగౌడ్
రాష్ట్ర ఉపాధ్యక్షుడు
గౌడ మూల వెంకటేశ్వర్లు గౌడ్
కమ్మగాని పరమేశ్వర గౌడ్,
తల్లపెళ్ళి ఉప్పలయ్య గౌడ్, గిరగాని సమ్మయ్య గౌడ్,
తాళ్ల సోమనారాయణ గౌడ్,
పూజారి సమ్మయ్య గౌడ్,
గూడ యదగిరి గౌడ్,
తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.