తారకరామారావు విగ్రహానికి పాలాభిషేకం

తెలుగుదేశం పార్టీ పక్షాన ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిస్తున్నందుకు చిరుమామిళ్ల శ్రీనివాసరావు (బుజ్జి)ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన సందర్భంగా చందాపురం గ్రామంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు…

ఈ కార్యక్రమంలో నందిగామ జడ్పిటిసి అభ్యర్థి అజయ్ కృష్ణాజిల్లా టిఎన్ఎస్ఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొంగర నరేంద్రనాథ్ గ్రామ నాయకులు కొంగర మోహన్ మూర్తి ఉన్నం అప్పారావు గద్దె కాశీ విశ్వనాథం ఈఊరి సురేష్ వార్డ్ మెంబర్ ఉన్నం సంధ్య మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.