తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన విజయ భాస్కర్

అనంతపురం జిల్లా పామిడి మండల తాసిల్దార్ గా డిప్యూటీ తాసిల్దార్ గా పని చేస్తున్నటువంటి విజయ భాస్కర్ తాసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం(AISCSTWA) తరఫున వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మనవల. ఆంజనేయులు, నింబగల్లు గోపన్న, రవిచంద్రులు, వీరాంజి, గొల్లపల్లి వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.