#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

AISF విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి చేవూరి కొండలు మాతృమూర్తి తిరుపతమ్మ స్వర్గస్తులైన విషయం తెలుసుకొని వైయస్సార్ తెలంగాణ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి పచ్చిపాల వేణు యాదవ్ చిలుకూరు మండలం కేంద్రంలో వారి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం వారి కుటుంబ సభ్యులు కలిసి పరామర్శించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నల్లగొండ పార్లమెంట్ యూత్ కన్వీనర్ లంకెల కృష్ణారెడ్డి, సుధీర్, నరేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.