తెరాస అభ్యర్థి పల్లా.రాజేశ్వర్ రెడ్డి కి మొదటిప్రాదాన్యత ఓటు

ఖమ్మం -వరంగల్ -నల్గొండ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, డి ఆర్ డి ఒ కార్యాలయం, డి సి ఒ కార్యాలయం, మిషన్ భగీరథ కార్యాలయాలలో గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం ప్రచారం నిర్వహించిన జిల్లాపరిషత్ అద్యక్షురాలు.. ఆంగోత్ బిందు.. తెరాస అభ్యర్థి పల్లా.రాజేశ్వర్ రెడ్డి కి మొదటిప్రాదాన్యత ఓటు వేయాలని అభ్యర్దించారు. ఈ కార్యక్రమం లో బయ్యారం పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, తెరాస జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, భూక్యా ప్రవీణ్ నాయక్ , మహబూబాబాద్ మాజీ కౌన్సిలర్ అజయ్, మహబూబాబాద్ జిల్లా సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బోడ లక్ష్మణ్ నాయక్, తెరాస నాయకులు బానోత్ మంత్రియ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.