జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో నీ గడి పల్లెలో టిఆర్ఎస్ కార్యకర్త ఆగు యాస కర్ణాకర్ మరణించ గా భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర రమణ రెడ్డి వచ్చి ఆయన పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి వాళ్ల కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేగొండ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ తెరాస సీనియర్ నాయకులు మోడెం ఉమేష్ గౌడ్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి టౌన్ అధ్యక్షులు కొలిపాక బిక్షపతి తెరాస ప్రధాన కార్యదర్శి గోగుల అశోక్ రెడ్డి తెరాస రైతు సంఘం మండల అధ్యక్షులు రాజారాం లింగ రెడ్డి పత్తి బుచ్చి రెడ్డి రాజు పటేల్ టౌన్ యూత్ అధ్యక్షులు నరేష్ ఎండి గౌస్ పాషా ఎంజాల బిక్షపతి గజ్జల రామకృష్ణ అంజిత్ డార్విన్ బుచ్చిరెడ్డి మేకల తిరుపతి రవీందర్ రెడ్డి మొదలగు కార్యకర్తలు పాల్గొన్నారు