తెరాస బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా జాలిగపు కిష్టయ్య

భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి అదేశాలతో బుధవారం తెరాస పార్టీ చిట్యాల మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా కొత్తపేట గ్రామానికి చెందిన జాలిగపు కిష్టయ్య ను నియమించారు. మండల అధ్యక్షుడు అరపెల్లి మల్లయ్య
ఈ మేరకు కిష్టయ్య కి నియామక పత్రాన్ని అందజేశారు.
ఉపాధ్యక్షులుగా మర్రి అశోక్,కోడెల రాయమల్లు, తూముల శరమంద రాజు,బొల్లెపెళ్లి రవీందర్
ప్రధానకార్యదర్శిలుగా గుండ రవీందర్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఒడ్డె సాంబయ్య, మామిడిశెట్టి రాజు, బయగాని గణపతి,
సంయుక్త కార్యదర్శిగా కుంచాల లక్ష్మీరాజం,ఆకుల సుధాకర్, ముక్కెర రమేష్,
ప్రచార కార్యదర్శిగా గుండవేన రమేష్, కచ్చు శ్రీనివాస్,కంచర్ల కిష్టయ్య,
కోశాధికారిగా బండి సాంబయ్య
కార్యవర్గ సభ్యులు కన్నవేన రాజయ్య, తొట్ల రమేష్ ఎన్నికయ్యారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *