బంసిలాల్ పేట్ డివిజన్ సనత్ నగర్ నియోజకవర్గంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్న నాయకులు తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల గుమ్మడి రాజు నరేష్, ఐద్వా నగర కార్యదర్శి K. నాగలక్ష్మి, సనత్ నగర్ సీఐటీయూ కన్వీనర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా మంచి నీటి, డ్రైనేజీ, పెన్షన్ తదితర సమస్యలు వెలుగులోకి వచ్చాయి