మహబూబాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పర్యవేక్షణలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆద్వర్యంలో జూనియర్ విభాగం బాలుర,బాలికల జిల్లా జట్ల ఎంపికపోటీలను ప్రారంబించిన మానుకోట టౌన్ సిఐ వెంకటరత్నం.., ఈకార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అద్యక్షులు ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి జెర్రిపోతుల.రంగన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు..