తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి

చిల్పూర్ మండలం, లింగంపల్లి గ్రామం నందు గొడుగు వెంకటయ్య గారు ఇటీవల కాలంలో మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అలాగే….
కండ్లకొలు కొమురయ్య భార్య రాజేశ్వరి గారు ఇటీవల కాలంలో మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ధర్మసాగర్ మండలం, పెద్దపెండ్యాల గ్రామము నందు బత్తిన శ్రీనివాస్ గారు రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.