తెలంగాణ లో పండిన వరి ధాన్యాన్ని 100శాతం సేకరించాలని కేంద్రాన్ని డిమాండ్

వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై TRS పార్టీ నాయకులు సైనికుల్లా సిద్ధంగా వుండాలి…

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ASR గార్డెన్స్ లో
తెలంగాణ లో పండిన వరి ధాన్యాన్ని 100శాతం సేకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ.గండ్ర వెంకటరమణా రెడ్డి గారు.మరియు మాజీ ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగొలు చెయ్యాలని ఎమ్మెల్యే గండ్ర మరియు ఎమెల్సీ కడియం శ్రీహరి మాజీ జడ్పీ చైర్మైన్ సమ్మన్న మరియు రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మైన్ వాసుదేవరెడ్డి డిమండ్ చేశారు .గురువారం జిల్లా కేంద్రంలో ASR గార్డెన్స్ లో కేంద్ర ప్రభుత్వం మొండివైఖరికి నిరసనగా రైతులకు మద్దతు పలికారు ..

ఈ కార్యక్రమంలో నియొజకవర్గ మున్సిపల్ చైర్మన్ లు,ఎంపీపీలు, జెడ్పిటిసిలు,PACS చైర్మన్లు,రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ లు,సర్పంచ్లు,ఎంపీటీసీలు,కౌన్సిలర్లు,గ్రామ శాఖ అధ్యక్షులు,TRS పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.