తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య

నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ రాజ్య ప్రజలు సాగించిన మహత్తరమైన ప్రజా పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పొరాటం. భూమి, భుక్తి, విముక్తి అనే మౌలిక హక్కుల కోసం 1724 స్థాపించబడిన హైదరాబాద్ సామ్రాజ్యాన్ని 1948లో తెలంగాణ ప్రజలంతా కలిసి కూకటి వేళ్లతో పెకిలించి తమ విముక్తిని ప్రకటించుకున్నారు. నిజాం ప్రభువుల పాలనకు మూల స్థంభాలుగా నిలిచిన భూస్వాములు, దేశముఖ్ లు, అవినీతి అధికారులు తెలంగాణ ప్రజలపై పాశవిక నిర్భందాన్ని ప్రయోగించారు. ఈ నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి ఆనాటి కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభలు ఉమ్మడిగా ప్రజా ఉద్యమాన్ని నడిపించాన దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.