తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నూతన సంవత్సర

ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వెంకట శివుడు యాదవ్ అనంతపురం జిల్లా పొలిటికల్ బ్యూరో సభ్యుడు అయినటువంటి కాలవ శ్రీనివాసులు ని కలిసి ఆయనకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.