తెలుగుదేశం పార్టీ 12వ వార్డు అభ్యర్థి గా నామినేషన్ వేసిన సుజాత

తెలుగుదేశం పార్టీ 12వ వార్డు అభ్యర్థి గా నామినేషన్ వేసిన సుజాత. లేపాక్షి :లేపాక్షి మండలంకొండూరు గ్రామపంచాయతీ తిమ్మగానిపల్లి గ్రామ పన్నెడవ వార్డు మెంబర్ గా తెలుగుదేశం పార్టీ బలపరచిన అభ్యర్థి గా సుజాత నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజల కు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా గ్రామానికి సేవచేస్తానని తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.