కాటారం మండలం ధన్వాడ గ్రామంలో మాజీ మంత్రి,MLA దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి,MLC జీవన్ రెడ్డి గారు,మాజీ MLA విజయరమణ రావు గారు ,జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి గార్లతో పాల్గొని ప్రత్యేక పూజలో నిర్వహించిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు